IPL 2020, RCB vs RR Highlights: Kohli, Padikkal Shine as RCB wins by 8 wickets | Oneindia Telugu

2020-10-03 251

Royal Challengers Bangalore have beaten Rajasthan Royals by 8 wickets to move top of the points-table. Devdutt Padikkal and skipper Virat Kohli scored half-centuries to safely take RCB home

#IPL2020
#RCBVSRR
#RahulTewatia
#NavdeepSainibeamer
#DevduttPadikkal
#MahipalLomror
#RajasthanRoyals
#RoyalChallengersBangalore
#YuzvendraChahal
#ViratKohli
#SteveSmith
#RCBvsRRLiveScore
#Chahal

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగిన ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఇది ఆర్‌సీబీకి మూడో విజయం కాగా.. రాజస్థాన్‌కు వరుసగా రెండో పరాజయం.